Silvalo Naakay Kaarchenu Yesu Rakhthamu - Sreelekha - Telugu Christian Song


 సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము - 2
శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
అమూల్యమైన రక్తము - యేసు రక్తము - 2

1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము - 2
సంధి చేసి చేర్చును - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము - 2

2. సమాధాన పరచును - యేసు రక్తము - 2
సమస్యలన్నీ తీర్చును - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము - 2

3. నీతి మంతులుగా చేయును - యేసు రక్తము - 2
దుర్నీతినంత బాపును - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము - 2

4. రోగములను బాపును - యేసు రక్తము - 2
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము - 2
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - 2
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము - 2