koniyada tarame ninnu with lyrics - Telugu Christian Song Get link Facebook X Pinterest Email Other Apps కొనియాడ తరమే నిన్ను కోమల హృదయా తనరారు దినకరు బెను తారలను మించు ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ వీవు 1.దోసంబులను మడియు -2 దాసాళిన్ గరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు 2.ఖెరుబులు సెరుపులు మరి దూత గణములు నురుతరంబుగన్ గొలువ నొప్పు శ్రేష్ఠుడ నీవు